Home » Jasprit Bumrah
వరుణుడే గెలిచాడు. ఒక్క బంతి కూడా పడకుండానే డబ్లిన్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్లు డబ్లిన్ వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్(Asia Cup) మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనున్న జట్లు అన్ని దాదాపుగా తమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి.
పునరాగమనంలో టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు.
ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సారథ్యంలో భారత్ తొలి టీ20 గెలిచింది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.
ఏవైన రెండు ప్రధాన జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవడాన్ని సాధారణంగా చూస్తూనే ఉంటాం. టీమ్ఇండియా లాంటి పటిష్టమైన జట్టు పసికూన అయిన ఐర్లాండ్ తో సిరీస్ అంటే ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు.
ప్రపంచ క్రికెట్ జట్లలో ఐర్లాండ్ పసికూనగా పేరున్నప్పటికీ టీ20 ఫార్మాట్లో విజయవంతమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా యువ ఆటగాళ్లు ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బొక్కబోర్లా పడే అవకాశాలే లేకపోలేదు.