-
Home » Jawan Murali Naik
Jawan Murali Naik
జవాన్ మురళీ కుటుంబానికి జగన్ రూ.25లక్షల సాయం.. కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్..
May 13, 2025 / 05:11 PM IST
ఎంతో మందికి మురళీ నాయక్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.
జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. ఫొటోలు వైరల్
May 11, 2025 / 03:12 PM IST
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ తరువాత జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
వీరజవాన్ మురళీ నాయక్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని.. ఈ విధంగా తన దగ్గరికి రప్పించుకోవడం బాధాకరం..
May 11, 2025 / 12:36 PM IST
మురళీ నాయక్ అంతిమయాత్రలో పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.