-
Home » Jayammu Nischayammu Raa
Jayammu Nischayammu Raa
హీరోయిన్స్ తో ఆడుకుంటున్నావ్.. కాదు, వెంటతిప్పుకున్నాను.. ప్రేమకథ చెప్పిన హీరో రామ్
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. (Ram Pothineni)బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
కీర్తి సురేష్ బాషా లెవల్ ఫ్లాష్ బ్యాక్.. పోలీస్ స్టేషన్ లో ఆరోజు.. అనుకున్నంత సైలెంట్ మాత్రం కాదు..
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్(Keerthy Suresh). ఆ తరువాత వచ్చిన మహానటితో కెరీర్ లోనే మెమరబుల్ హిట్ ను అందుకుంది.
తాతయ్యలా వేరేవాళ్లు చేయడం ఏంటి.. నాకది నచ్చలేదు.. తప్పించుకు తిరిగినా కూడా వదల్లేదు..
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వల్ల తాత నాగేశ్వరరావు లాగా వేరేవాళ్లు చేయడం తనకు నచ్చలేదట. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాన్నతో పనిచేయడం నరకం.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఆ సినిమా కూడా అలానే..
అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున(Naga Chaitanya) నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.
చిరంజీవి లేకపోతే నేను లేను.. ఆయనవల్లే ఈరోజు ఇలా.. 15 ఏళ్ళ వయసులోనే..
ఇండియన్ మైకేల్ జాక్సన్ గా(Prabhu Deva) గుర్తింపు పొందారు ప్రభుదేవా. ఆయన డాన్స్ చేస్తుంటే అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా, స్ప్రింగులు ఉన్నాయా అనే అనుమానం రావడం సహజం.
జగపతి బాబు యాంకర్ గా కొత్త షో.. ఫస్ట్ గెస్ట్ కింగ్ నాగార్జున.. షో టెలికాస్ట్ ఎప్పుడు? ఎక్కడ? ప్రోమో వైరల్..
జగపతి బాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షో ని చేస్తున్నారు.