Home » Jayasankar Bhupalapally
వరంగల్ : మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బ�
ఆదివాసీల కళకు అమెజాన్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివాసీలు వేసిన పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కళాభిమానులను ఆదరణను చూరగొంటున్నాయి.