Home » JCB
ఛత్తీస్‌గఢ్ : మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్)ని చంపాలని చూసింది. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ అధికారిపై మర్డర్ అటెంప్ట్ చేశారు. జేసీబీతో తొక్కించి చంపాలని చూశారు. శుక్రవారం(ఏప్రిల్ 19, 2019