Home » JD Laxminarayana
జేడీ లక్ష్మీనారాయణ నూతన పార్టీ ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ, ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ నిలకడలేని విధి విధానా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాముడి పాలన చేస్తున్న సీఎం బాబుపై విమర్శలు చేయడం కరెక్టు కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. జీవిఎల్ మైక్‌లలో, విజయసాయి ట్విట్టర్‌లలో విమర్శలు చేస్తున్నారని..జీవీఎల్‌పై చెప్పులు విసిరినట్టు, విజయసాయిక�
ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. ఇక ఎవరు గెలుస్తారు అనేదీ మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ తమకంటే తమకు మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవ్వరిన�
ఎన్నికల్లో అభ్యర్థులు కాదు..ఓటర్లు గెలవాలని, తాను గెలిస్తే విశాఖను స్మార్ట్ సిటీ..సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖ ఎంపీ స్థానానికి జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉన్న లక్ష్మీనారాయణ..ఉధృతంగా �
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణ దేవరాయ యూనివ