Home » JEE ADVANCED EXAM
JEE Advanced 2025 Registrations : అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
JEE Advanced 2025 : జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ కోసం ప్రయత్నాలకు సంబంధించి అర్హత మార్గదర్శకాలను వెల్లడించింది.
JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అధికారిక వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్‌ను చెక్ చేయవచ్చు. ఇదిలా ఉండగా, తాత్కాలిక ఆన్సర్ కీ జూన్ 2న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
JEE Advanced 2024 Admit Cards : మే 26న మధ్యాహ్నం 2:30 గంటల వరకు అడ్మిట్ కార్డ్‌లు డౌన్లోడ్ చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష మే 26, 2024న రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.
ఎగ్జామ్ సెంటర్లోకి నలుగురు స్నేహితులు స్మార్ట్ ఫోన్ ను తీసుకెళ్లారు. ఎస్‌వీఐటీలోని పరీక్ష కేంద్రం నుంచి మిగిలిన ముగ్గురు స్నేహితులకు టాపర్ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాదానాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జూలైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగపూర్ వాయిదా వేసింది.
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను మే 27వ తేదీ జరుపనున్నారు.