Home » JEE Main 2025
JEE Main 2025 : జేఈఈ మెయిన్ పరీక్ష కోసం సిద్ధమయ్యే అభ్యర్థులు గుర్తింపు ధృవీకరణ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఉపయోగించిన అదే ఫోటో ఐడీని తప్పనిసరిగా తీసుకురావాలి.
JEE Main 2025 Exam : జేఈఈ మెయిన్ 2025 పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అధికారిక ఎన్టీఏ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు.
JEE Main 2025 : జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను ఈ నెల 19న విడుదల కానుంది. అడ్మిట్ కార్డ్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
JEE Main 2025 : ఎన్టీఏ జేఈఈ మెయిన్ 2025 జనవరి, ఏప్రిల్ అనే 2 సెషన్లలో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2025 జనవరి పరీక్షను తాత్కాలికంగా జనవరి 22 నుంచి జనవరి 31, 2025 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు.
JEE Main 2025 Exam Date : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM)తో 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన లేదా హాజరవుతున్న అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఎంచుకోవచ్చు.