-
Home » JEE Main Session 2
JEE Main Session 2
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన మార్గదర్శకాలివే!
March 28, 2024 / 10:23 PM IST
JEE Main Session 2 : జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 15న ముగుస్తుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీఏ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
మార్చి-ఏప్రిల్ 2024లో జరగబోయే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలివే..
March 1, 2024 / 08:18 PM IST
Important Entrance Exams : కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పొందాలంటే.. యూజీ, పేజీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో జరగబోయే ముఖ్యమైన ప్రవేశ పరీక్షల లిస్ట్ మీకోసం..
జేఈఈ మెయిన్ 2 సెషన్ రిజిస్ట్రేషన్ ముగుస్తోంది.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
March 1, 2024 / 07:48 PM IST
JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2తో ముగియనుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 15, 2024 మధ్య జరుగనుంది. ఫలితాలను ఏప్రిల్ 25, 2024న ప్రకటిస్తారు.