Home » Jeep Meridian
Jeep Meridian 2025 Launch : జీప్ మెరిడియన్ 2025 మోడల్ 4 ట్రిమ్లలో అందుబాటులో ఉంది. అందులో లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్ల్యాండ్ ఉన్నాయి.
Jeep Meridian Bookings : టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్-పోటీదారు అప్డేటెడ్ వెర్షన్ 2025 జీప్ మెరిడియన్ వచ్చే వారమే భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
Jeep Meridian X special Edition : ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఇస్తుంది. జీప్ గంటకు 0 నుంచి 100కిలోమీటర్ల స్ప్రింట్ సమయాన్ని 10.8 సెకన్లు అందిస్తుంది.
Jeep Meridian SUV : జీప్ ఇండియా (Jeep India) ఎట్టకేలకు మెరిడియన్ సెవెన్-సీటర్ SUVని రూ. 29.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది.