Home » Jharkhand Drunk man
మద్యం తాగినోడు తాగినట్టు ఉండకుండా ఓవర్ యాక్షన్ చేసాడు. చేపలు పట్టుకుండాదమని వెళ్లి కొండచిలువతో పెట్టుకున్నాడు. తనకేదో పెద్ద చేప దొరికేసింది ఇక పండగే పండగ అనుకున్నాడో ఏమోగానీ ఓ పెద్ద కొండచిలువను పట్టుకున్నాడు. అదికాస్త మెడకు చుట్టుకుంది. �