Home » Jio 5G services
Jio Airtel 5G : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio 5G), ఎయిర్టెల్ (Airtel 5G) సర్వీసులు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను ప్రారంభించాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ఆవిష్కరించబోయే 5జీ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జియో పలు వివరాలు తెలిపింది. వినియోగదారులకు అసలైన 5జీ (True 5G) అందిస్తామని తాను ఇచ్చిన మాటను నిల�
దీపావళి నుంచి జియో 5జీ సేవలు