-
Home » Jio fiber plans
Jio fiber plans
జియోఫైబర్ చీపెస్ట్ ప్లాన్లు భలే ఉన్నాయి.. 3 నెలలు 100Mbps హై-స్పీడ్ డేటా, OTT, టీవీ ఛానల్స్ అన్నీ ఫ్రీ..!
Jio Fiber Plans : ఈ జియోఫైబర్ ప్లాన్లు 3 నెలలకు 100Mbps వరకు స్పీడ్ డేటాను పొందుతారు. అన్లిమిటెడ్ డేటా, OTT యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
జియో ఫైబర్ యూజర్ల కోసం కొత్త అన్లిమిటెడ్ ఓటీటీ ప్లాన్లు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఫ్రీగా చూడొచ్చు!
Jio OTT Plans : జియో ఇటీవల ఓటీటీ ప్లాన్‌కి అప్డేట్ను రిలీజ్ చేసింది. జియోసినిమా ప్రీమియం మెంబర్షిప్ ప్రోగ్రామ్‌కు లేటెస్ట్ యాడ్ ఫ్రీ టైర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆవిష్కరణతో రూ. 89 ఫ్యామిలీ ప్లాన్‌తో పాటు రూ. 29 ప్లాన్‌ను కూడా అందిస్తోంది.
Airtel Fiber Plans : జియో ఫైబర్‌కు పోటీగా.. కేవలం రూ.199కే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్.. ఫ్రీ రూటర్ కూడా.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!
Airtel Fiber Plans : కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? జియో ఫైబర్ (Jio Fiber)కు పోటీగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199లకే ఫైబర్ ప్లాన్ తీసుకోవచ్చు.
Best Jio Fiber Monthly Plans : బెస్ట్ జియో ఫైబర్ నెలవారీ ప్లాన్లు ఇవే.. ఎన్నో డేటా బెనిఫిట్స్.. ఈ లిస్టు మీకోసమే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Best Jio Fiber Monthly Plans : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) ఫైబర్ యూజర్ల కోసం గరిష్టంగా 1Gbps స్పీడ్‌తో అనేక నెలవారీ ప్లాన్లను అందిస్తుంది. ఈ Jio ఫైబర్ ప్లాన్లలో చాలా వరకు అన్లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, నెల పాటు పూర్తి OTT సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.