Home » jio services
Reliance Jio : రిలయన్స్ జియో మిలియన్ల మంది కస్టమర్లకు అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది.
Reliance Jio Down : జియో నెట్వర్క్ సమస్య కారణంగా 10వేల మందికి పైగా యూజర్లు ప్రభావితమయ్యారని ప్రముఖ డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ సూచిస్తుంది.
దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు.