Home » JioMart
JioMart MS Dhoni : జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనిని రిలయన్స్ రిటైల్ నియమించింది. ఈ నెల 8 నుంచి ’జియోఉత్సవ్‘ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.
Reliance Retail Yousta Store : యువత కోసం రిలయన్స్ రిటైలర్ ప్రత్యేక ష్యాషన్ రిటైల్ స్టోర్ ప్రారంభించింది. హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటి యూస్టా స్టోర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
iPhone 14 Plus Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. ఆన్లైన్లో ఐఫోన్లపై అద్భుతమైన డీల్ ఒకటి అందుబాటులో ఉంది.
Apple iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్ అందిస్తోంది జియోమార్ట్ (JioMart). లేటెస్ట్ iPhone 14ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ JioMart డీల్ మీ కోసమే. JioMart ఆఫ్‌లైన్ స్టోర్ నుంచి గరిష్టంగా రూ.7వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
షాపింగ్ చేయాలనుకునేవారికి ఇండిపెండెన్స్ డే ఆఫర్ల వర్షం కురుస్తోంది. జియోమార్ట్, స్మార్ట్ సూపర్‌స్టోర్ కలిసి ఫుల్ పైసా వసూల్ సేల్‌ను ప్రారంభించబోతున్నాయి. అతిపెద్ద గ్రాసరీ ఫెస్టివల్ సేల్ ఇది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఈ సేల్ జరగనుంది.
రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)...
Jio-Facebook Partnership Deal : ఇద్దరు అపర కుబేరులు ఒకరినొకరు మాట్లాడుకుంటే చూసేందుకు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడా ఆ తరుణం రానే వచ్చింది. ‘ఫేస్ బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా’ కార్యక్రమం అందుకు వేదికగా మారింది. ఇండియాలో ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్
అత్యంత పాపులర్ షార్ట్ వీడియో టిక్‌టాక్‌తో సహా 100కి పైగా చైనీస్ యాప్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. చైనాపై వ్యతిరేకత కారణంగా దేశీ యాప్‌లకు మంచి ఆదరణ పెరుగుతోంది. స్వదేశ�
జియో రాకతో టెలికం రంగంలో డేటా విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఈ కామర్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా JioMart పేరుతో ఈ కామర్స్ వెంచర్ ప్రవేశపెట్టింది. RIL రిటై