Home » JN 1 Sub Variant
దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు....
జేఎన్.1 వేరియంట్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 614 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.