Home » JN 1 Variant
దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
సింగపూర్లో కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. వీటిలో ఎక్కువ భాగం JN.1 వేరియంట్ కారణం.
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.