-
Home » JN1
JN1
కోవిడ్‌తో కాదు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయాడు- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ క్లారిటీ
December 26, 2023 / 05:11 PM IST
ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.
తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన
December 19, 2023 / 10:35 PM IST
కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.