Home » job-seekers
భారత్ లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ఇండియాలో 1,300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్ స్టోర్లలో వెయ్యికు పైగా ఖాళీలను భ