Home » jobs
కొంతకాలంగా డిస్నీ సంస్థ నిర్వహణా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసారాల్ని అందించడం లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కూడా త్వరలో ఓటీటీ నుంచి తొలగించనుంది. హ�
మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాయలేడి.. పరారయ్యింది.
తెలంగాణలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి తాజాగా టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 883 ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ,బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను డైరెక్టర్, పీఏ అండ్ డబ్ల్యూ, ఎస్‌సీసీఎల్, ప్రధాన కార్యాలయం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జ�
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ ఆన్‌లైన్ టెస్ట్, మెయిన్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ �
ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో, సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం, ప్రోటోటైప్ రూపొందించడం, పరిశోధనా పత్రాలను ప్రచురించడం, రీసెర్చ్ ఎగ్జిక్యూషన్, సర్వేలు నిర్వహించి అవకాశాలు, సవాళ్లను గుర్తించడం లా�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21 నుండి 39 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కకుల అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపేందుకు సెప్టెంబర్ 5, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటుగా, మెడికల్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ అధారంగా, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు