Home » jobs
శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను 85 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూ (కేటగిరీ వారీగా)కి పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే పోస్టులను బట్టి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన చేస్తుండాలి. లేదంటే పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో స్టైఫెండ్‌గా నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050 అందజేస్తారు.
పోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం నిబంధనల మేరకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్లేస్మెంట్ కన్సల్టెంట్‌కు రూ.40,000, లెక్చరర్‌కు రూ.30,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖాళీల వివరాలకు సంబంధించి గైనకాలజీ 33, అనస్థీషియా 40, పీడియాట్రిక్స్, 25, జనరల్ మెడిసిన్ 63, జనరల్ సర్జరీ 33, ఆర్ధోపెడిక్స్ 6, ఆప్తాల్మాలజీ 15, రేడియాలజీ 39, పాథాలజీ 8, ఈఎన్టీ 21, డెర్మటాలజీ 10, మైక్రోబయాలజీ 1, ఫోరెన్సిక్ మెడిసిన్ 5, ఛాతి వ్యాది 1 ఖాళీ ఉన్నాయి.
ఏలూరు రేంజ్లో మొత్తం 9,689 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించగా వీరిలో 8,247 మంది పురుషులు, 1,442 మహిళలు ఉన్నారు. వీరంతా రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలు హాజరవనున్నారు.