Home » jobs
అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.
పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను అన్ రిజర్వ్డ్ కేటగిరీలకు 70 శాతంగా, రిజర్వ్డ్ కేటగిరీలకు 60 శాతంగా నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 203 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.
బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(ఎపివివిపి)లో రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆస
careers@sangamdairy.com ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాలి. దీంతోపాటు సర్టిఫికేట్ కాపీలు, రెండు నెలల పే స్లిప్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పంపాల్సి ఉంటుంది.
మొత్తం 120 మార్కులకు ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పేమెంట్ చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు వేతనంగా రూ.22,460 నుంచి రూ.72,810 చెల్లిస్తారు.