Niosrec Ruitment 2023 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.

Niosrec Ruitment 2023 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

National Institute of Open Schooling

Niosrec Ruitment 2023 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో పలు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఎ, బి, సి పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం 62 ఖాళీలకు సంబంధించి నియామకాలు చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

RED ALSO : NBA Recognition : ఏపిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచ్ లకు ఎన్ బిఏ గుర్తింపు

పోస్టుల వివరాలు…

గ్రూపు ఎ పోస్టులు ;

డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్ ఆఫీసర్,

గ్రూపు బి పోస్టులు ;

సెక్షన్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఈడీపీ సూపర్ వైజర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, జూనియర్ ఇంజినీర్

RED ALSO : Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు

గ్రూపు సి పోస్టులు ;

అసిస్టెంట్స్, స్టెనో గ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్

అర్హత ;

పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.

RED ALSO : Revanth Reddy : పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఎంపిక విధానం ;

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ధరఖాస్తు విధానం ;

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

RED ALSO : PM Modi : కన్హా శాంతివనంకు ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది ; 21-12-2023

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://recruitment.nios.ac.in/ పరిశీలించగలరు.