Home » jobs
90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బనవాసి జవహర్ నవోదయ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డీఓ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో ఉద్యోగాలను భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
నిరుద్యోగులకు శుభవార్త. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ సంస్థ 393 ఉద్యోగాల భర్తీ కోసం పిలుపునిచ్చింది.
కరీంనగర్ లో వీవీసీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కంపనీలో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించనుంది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో రెండో విడతలో 406 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అధికారులు ఏపీ పీజీసెట్ పరీక్షల కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దోస్త్ - 2025 లో భాగంగా తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.