Home » jobs
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
ఫైనాన్స్, హెల్త్, ఈ-కామర్స్ ఇలా అన్ని రంగాల్లో డేటా తప్పనిసరి. అందుకే ప్రస్తుతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఫుల్ డిమాండ్ ఉంది.
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
నీట్ పీజీ 2025 పరీక్ష సిటీ రీ- సబ్మిషన్ విండోను జూన్ 13న ఓపెన్ చేయనున్నారు అధికారులు.
జీవితంలో ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి చదువే అవసరం లేదు. చాలా మంది ఈ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేశారు.
ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ రొబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్‌లో అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్ష కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. జూన్ 13వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
తెలంగాణ టెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల చేశారు. విద్యాశాఖ వెబ్ సైట్, టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది