Home » jobs
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. Nara Lokesh - Hello Lokesh
RS Praveen Kumar : రూ.2 వేలకు, బిర్యానీలకు ఓటు అమ్ముకుంటే.. మన భూములను పోగొట్టుకుంటాం అని ఓటర్లను హెచ్చరించారు ప్రవీణ్ కుమార్.
మాన్యుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టర్ బలహీనపడటం ఈ సమస్యకు కారణాలని చెప్తున్నారు. కమ్యూనిస్ట్ యూత్ లీగ్ గత నెలలో యువ గ్రాడ్యుయేట్లను హెచ్చరించింది. ఫ్యాక్టరీలలో స్క్రూలను బిగించడానికి నిరాకరించేవారిపై మండిపడింది. సూట్లు విప్పేసి, చొక
Revanth Reddy: తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నాం. కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందే.
12 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాం
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కొంతకాలంగా డిస్నీ సంస్థ నిర్వహణా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసారాల్ని అందించడం లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కూడా త్వరలో ఓటీటీ నుంచి తొలగించనుంది. హ�
మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాయలేడి.. పరారయ్యింది.