APMSRB Recruitment : సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ

ఖాళీల వివరాలకు సంబంధించి గైనకాలజీ 33, అనస్థీషియా 40, పీడియాట్రిక్స్, 25, జనరల్ మెడిసిన్ 63, జనరల్ సర్జరీ 33, ఆర్ధోపెడిక్స్ 6, ఆప్తాల్మాలజీ 15, రేడియాలజీ 39, పాథాలజీ 8, ఈఎన్టీ 21, డెర్మటాలజీ 10, మైక్రోబయాలజీ 1, ఫోరెన్సిక్ మెడిసిన్ 5, ఛాతి వ్యాది 1 ఖాళీ ఉన్నాయి.

APMSRB Recruitment : సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ

Recruitment of Civil Assistant Surgeon

Updated On : August 27, 2023 / 11:38 AM IST

APMSRB Recruitment : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం చేయనున్నారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు.

READ ALSO : Pesara Farming :పెసరలో ఎర్రగొంగళి పురుగు బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

ఖాళీల వివరాలకు సంబంధించి గైనకాలజీ 33, అనస్థీషియా 40, పీడియాట్రిక్స్, 25, జనరల్ మెడిసిన్ 63, జనరల్ సర్జరీ 33, ఆర్ధోపెడిక్స్ 6, ఆప్తాల్మాలజీ 15, రేడియాలజీ 39, పాథాలజీ 8, ఈఎన్టీ 21, డెర్మటాలజీ 10, మైక్రోబయాలజీ 1, ఫోరెన్సిక్ మెడిసిన్ 5, ఛాతి వ్యాది 1 ఖాళీ ఉన్నాయి.

READ ALSO : Cotton Crop : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి నిర్ధిష్ట స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డిఎన్బీ ఉత్తీర్ణలై ఉండాలి. లేదా దానికి సత్సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఎపి మెడికల్ కౌన్సిల్ లో నమోదై ఉండాలి. వయో పరిమితి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 5, 6, 7, తేదీలలో జరగనున్నాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; cfw.ap.nic.in. పరిశీలించగలరు.