jobs

    JOBS : విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

    July 24, 2022 / 05:40 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధత స్పెషలేజేషన్‌లోమాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే

    IITM Pune : ఐఐటీఎం పూణెలో ఉద్యోగ ఖాళీల భర్తీ

    July 22, 2022 / 09:00 PM IST

    అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 50 సంవత్స రాల లోపు ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు పంపేందుకు ఆఖరు తేదిగా సెప్టెంబర్ 23, 2022గా నిర్ణయించారు.

    UPSC : యూపీఎస్సీ ఉద్యోగాల భర్తీ

    July 22, 2022 / 08:12 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. అర్హతల విషయానికి వస్తే హిందీ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా పోస్టులకు అర్హులు. రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇం

    JOBS : బెల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

    July 22, 2022 / 08:00 PM IST

    అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 40,000, రెండవ సంవత్సరం నెలకు రూ. 45,000, మూడో ఏడాదిలో నెలకు రూ. 50,000, నాలుగవ సంవత్సరంలో రూ. 55,000 చెల్లిస్తారు.

    NABARD : నాబార్డ్ లో గ్రేడ్ ఏ పోస్టుల భర్తీ

    July 21, 2022 / 05:36 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల ఆధారంగా అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధ�

    JOBS : విశాఖ నేషనల్ లా యూనివర్శిటీలో పోస్టుల భర్తీ

    July 20, 2022 / 08:35 PM IST

    అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్, స్లెట్, సెట్ అర్హత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస�

    BPCL JOBS : బీపీసీఎల్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ లు భర్తీ

    July 20, 2022 / 08:22 PM IST

    అభ్యర్ధుల వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Cognizant Recruitment 2022 : కాగ్నిజెంట్ సంస్ధలో సాప్ట్ వేర్ ఉద్యోగాలు

    July 18, 2022 / 03:10 PM IST

    ఎంపిక విధానం విషయానికి వస్తే ఇన్సియల్ స్ట్ర్రీనింగ్ , టెక్నికల్, ఎస్ ఎం ఈ ఇంటర్వ్యూ , హెచ్ ఆర్ డిస్కషన్ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    NTPC : న్యూదిల్లీ ఎన్టీపీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

    July 18, 2022 / 02:46 PM IST

    అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 15, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 29, 2022గా నిర్ణయించారు.

    Kharagpur IIT : ఖరగ్ పూర్ ఐఐటీలో ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీ

    July 18, 2022 / 02:37 PM IST

    అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్‌ డిగ్రీ,మాస్టర్స్‌ డిగ్రీ,ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ, బీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

10TV Telugu News