Home » jobs
అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు 46,250రూ నుండి 1,31,700 రూ వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపవచ్చు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే స్టాటిస్టిక్స్,డేటా సైన్స్,ఎకనామెట్రిక్స్,పాపులేషన్ స్టడీస్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. నెలకి వేతనంగా రూ.25,000 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా గ్రూపులని అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు గ్రూప్-ఎ 19 ఏళ్లు, గ్రూప్-బి 21 ఏళ్లు, గ్రూప్-సి అభ్యర్థులు 18 ఏళ్లు మించరాదు.
ఈ ఖాళీలను రిటైర్డ్ అయిన అభ్యర్థులచే భర్తీ చేయనున్నారు. రిటైర్డ్ అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుల చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మొదటి శ్రేణిలో పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ డ్ , నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధించటంలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్ కోర్సులతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్ డబ్ల్యూ, బీఓటీ, ఎంఓటీ, ఎంఫిల్, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.