jobs

    SSC Recruitment 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1411 పోస్టుల భర్తీ

    July 13, 2022 / 12:34 PM IST

    పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌ టెస్టులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.

    Indian Navy : ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీ

    July 12, 2022 / 08:36 PM IST

    ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్ అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష , ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

    NABARD : నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీ

    July 12, 2022 / 08:02 PM IST

    రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 18 , 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్ట్ 7, 2022గా నిర్ణయించారు.

    JOBS : ఎన్ సీఈఆర్ టీలో ఉద్యోగాల భర్తీ

    July 10, 2022 / 09:20 PM IST

    అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తోపాటుగా సాఫ్ట్ వేర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

    JOBS : యూసీఐఎల్ లో ఉద్యోగాల భర్తీ

    July 10, 2022 / 09:06 PM IST

    అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణతతోపాటు , పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 నుండి 48 మధ్య ఉండాలి.

    JOBS : ఈఎస్ఐసీలో ఉద్యోగాల భర్తీ

    July 9, 2022 / 05:01 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎండీ, ఎంఎస్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్లు లోపు ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

    JOBS : మిధానీలో ఉద్యోగాల భర్తీ

    July 9, 2022 / 04:44 PM IST

    సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. అసోసియేట్లు పోస్టులకు సంబంధించి 60శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

    JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

    July 7, 2022 / 09:05 PM IST

    అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఏదైనా సెమిస్టర్‌లో ఫిజిక్స్‌మ్యాథమెటిక్స్‌ ఉత్తీర్ణులవ్వాలి.

    JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ

    July 7, 2022 / 08:34 PM IST

    అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

    JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ

    July 7, 2022 / 02:36 PM IST

    అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.1,00,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

10TV Telugu News