Home » jobs
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 42 సంవత్సరాలు మించరాదు. అభ్యర్ధుల అర్హతకు సంబంధించి పదోతరగతి , ఇంటర్, బీఎస్సీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 31 సంవత్సరాలకు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 33000రూ నుండి 40,000వరకు చెల్లిస్తారు.
స్త్రీ , పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది జులై 11, 2022గా నిర్ణయించారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ వీటిలో ఏదైనా ఉత్తీర్ణత చెందిన వారై ఉండాలి. గేట్ 2022లో స్కోర్ ఉండాలి.
పోస్టుల వారీగా వివరాలను పరిశీలిస్తే కుక్ 4ఖాళీలు, వార్డ్ సహాయక్ 84 ఖాళీలు, ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండిలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల అధారంగా ఎంపిక ఉంటుంది.
అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డిస్క్రిప్టివ్ టెస్ట్, కంప్యూటర్ లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.
అకడమిక్ మెరిట్, ఇంటర్య్వూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 1,00,000 నుండి 1,05,000ల వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
అభ్యర్ధులకు ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ప్రెస్, జావా స్క్రిప్ట్ , హెచ్ టీ ఎంఎల్ లో నైపుణ్యం కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులు, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.