Home » jobs
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీహెచ్ డీ, నెట్ , స్లెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన లో అనుభవం కలిగి ఉండాలి.
ఇంటర్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు 15020రూ స్టైఫండ్ గా చెల్లిస్తారు. జూన్ 6, 2022వ తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 65 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీ పీజీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానికి సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 20, 2022గా నిర్ణయించారు.
మెడికల్ ఆఫీసర్లు 18 ఖాళీలు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటుగా, టీఎస్,ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోపాటు డీఈడీ, బీఈడీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంఎస్‌ఈసీ, నోయిడాలో 1 రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంది. అర్హత మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సీఆర్‌సీ, దావనగెరెలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంటర్వీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.