jobs

    JOBS : సుప్రీం కోర్టులో ఉద్యోగాల భర్తీ

    June 20, 2022 / 07:45 PM IST

    అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డిస్క్రిప్టివ్ టెస్ట్, కంప్యూటర్ లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

    JOBS : ఓఎన్జీసీ కాకినాడ లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

    June 18, 2022 / 09:30 PM IST

    అకడమిక్ మెరిట్, ఇంటర్య్వూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 1,00,000 నుండి 1,05,000ల వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

    JOBS : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీ

    June 18, 2022 / 08:52 PM IST

    అభ్యర్ధులకు ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ప్రెస్, జావా స్క్రిప్ట్ , హెచ్ టీ ఎంఎల్ లో నైపుణ్యం కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులు, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

    JOBS : మైసూరు ఏఐఐఎస్ హెచ్ లో ఖాళీల భర్తీ

    June 16, 2022 / 08:43 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఇంటర్వీడియట్ , సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

    JOBS : ఐఎస్ఐ లో రిసెర్చ్ అసోసియేట్ల ఖాళీల భర్తీ

    June 16, 2022 / 08:30 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పీహెచ్ డీ ఉత్తీర్ణత, థీసిస్ సమర్పించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

    JOBS : కడప డెంటల్ కాలేజ్ లో పోస్టుల భర్తీ

    June 16, 2022 / 08:15 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హతల విషయానికి వస్తే ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది.

    JOBS : టీఎస్ఎస్ పీడీసీఎల్ లో ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ

    June 15, 2022 / 08:55 PM IST

    అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

    JOBS : తెలంగాణా వైద్యాఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

    June 15, 2022 / 08:40 PM IST

    అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండలి. తెలంగాణా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సివిల్ సర్జన్ కు నెలకు 58,850రూ, నుండి 1,37050రూ చెల్లిస్తారు. ట్యూటర్ లకు నెలకు 57700 నుండి 1, 82,400రూ చెల్లిస్తారు.

    Mission mode: శుభ‌వార్త‌.. 10 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని మోదీ ఆదేశం

    June 14, 2022 / 10:48 AM IST

    దేశంలో ఏడాదిన్న‌ర‌లో 'మిష‌న్ మోడ్‌'లో 10 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప‌లు ప్ర‌భుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సూచించారు.

    JOBS : ఈఎస్ఐసీ లో స్పెషలిస్ట్ గ్రేడ్ 2 ఖాళీల భర్తీ

    June 12, 2022 / 11:27 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు, ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.

10TV Telugu News