Home » jobs
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 55 శాతం మార్కులతో ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యునికేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు20–28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1659 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ నుంచి సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లాంటి సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్, పీహెచ్డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంఎస్సీ , ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన మెయిల్ ;oicacadtrg.acms@awesindia.edu.in కు పంపాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఈసీఈ, వీఎల్ ఎస్ఐ టెక్నాలజీ లేదా వీఎల్ ఎస్ఐ సిస్టమ్ డిజైన్ లేదంటే మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు జులై 20, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.
పోస్టులను అనుసరించి నెలకు 15వేల నుండి 40 వేల వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆప్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.