Home » Jodie Haydon
PM Anthony Albanese : ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్భనీస్ 62ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాలు జోడీ హైడెన్
ఆ తర్వాత నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటయ్యారు.