Home » jogu ramnna
ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తన తప్పుని సరిదిద్దుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పారు. తొందరపడ్డాను.. క్షమించండి అని కోరారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకి అనసూయ సారీ చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసలే�