Home » John McAfee
పాపులర్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ క్రియేటర్ జాన్ మెకాఫీ (75) స్పెయిన్‌లోని బార్సిలోనా జైలులో అనుమానాస్పదంగా మృతిచెందాడు. మెకాఫీ మృతిచెందిన కొన్ని గంటల తర్వాత ఒకప్పుడు ఆయన పాత ట్వీట్ ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
బ్రిటీష్ లో పుట్టి అమెరికాలో ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగిన John McAfee బుధవారం బార్సిలోనాలో ఖైదీగా ఉంటూ ఆత్మహత్య చేసుకున్నారు. స్పానిష్ కోర్టు విచారణ జరిపి ట్యాక్స్ కట్టకపోవడం వంటి కారణాలతో జైలులో ఉంచింది.