Home » JP NADDA
ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది.
కాశీ విశ్వనాథ్ టెంపుల్, జ్ఞానవాపి మసీదు అంశాల్లో బీజేపీ ప్రమేయమే లేదని తేల్చి చెప్పింది బీజేపీ. సోమవారం బీజేపీ విడుదల చేసిన అధికారిక స్టేట్మెంట్ లో ఆ విషయం ఆయా అంశాలను పరిశీలిస్తున్న కోర్టులకే వదిలేసినట్లు పేర్కొంది.
మూడు రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభం కానుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు.
మనల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. శనివారం ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శ పురందేశ్వరీ తదితరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.
ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం(27 ఫిబ్రవరి 2022) హ్యాక్ అయ్యింది. ఆదివారం ఉదయం నడ్డా ఖాతాను హ్యాక్ చేసి హ్యాకర్లు ట్వీట్ చేశారు.
ఈ బడ్జెట్.. పేదలు, కార్మికులకు సాధికారతను అందిస్తుందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు.
బీజేపీ అంటే బక్ వాస్ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు.