Home » Jr.Ntr
శతజయంతి రోజున తాతకు జూ.ఎన్టీఆర్ నివాళి
ఓటమి భయంతోనే జూ.ఎన్టీఆర్ జపం.. మల్లాది విష్ణు!
వస్తాడో రాడో ఆయన్నే అడగండి.. చెంగల్రాయుడు!
కృష్ణ భౌతిక దేహాన్ని సందర్శించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ సంచలన రియాక్షన్
రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు. దీంతో అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది...
సమతా క్షేత్రంలో జూ.ఎన్టీఆర్ భార్య, తల్లి..!
గురువారం (జూలై 22) ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకుతో బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తారక్ తన రెండో కుమారుడు భార్గవ్ రామ్‌ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ముందు కూర్చోబెట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని వెళ్త�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా తారక్ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్..