Home » Jubilee Hills
KTR Jubilee Hills by election : బీహార్ రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ బైపోల్పై గులాబీ బాస్ వ్యూహాలు
అన్ని ఈక్వేషన్స్ అనుకున్నట్లుగా కుదిరితే ఈ వారం రోజుల్లోనే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారని తెలుస్తోంది.
గోపీనాథ్ కోలుకోవాలని ప్రజలు, పార్టీ శ్రేణులు పూజలు చేయాలని కోరారు.
మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు.
జూబ్లీహిల్స్లో బాలయ్య ఇంటి ముందు కారు బీభత్సం
ఇంత విలువైన స్థలం ఏ విధంగా కబ్జాకు గురవుతుందని మేయర్ మండిపడ్డారు.