Home » Jubilee Hills Bypoll Campaign
సర్వేలన్నీ బీఆర్ఎస్వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా లేదన్న టాక్ వినిపిస్తోంది.
టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..