Home » Jubilee Hills Gang Rape
జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే మరిన్ని దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పాతబస్తీలో వరుసగా అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా ఈరోజు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలోఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలి
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అసలు వాళ్లు ఎవరో కూడా నాకు తెలియదన్నాడు.