Home » Jubilee Hills Police Station
ప్రణీతరావుకి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని చెప్పిన వారెవరు అంటూ ఆరా తీస్తోంది.
షాహిద్ పర్వేజ్ అవసరాన్ని ఆసరాగా చేసుకొని రాజస్థాన్ నుంచి ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి సామాగ్రిని తరలిస్తానని నమ్మించాడు.
అరెస్ట్ అయిన కూతురు కోసం వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విజయమ్మను పోలీసులు అడ్డుకోవటంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు విజయమ్మకు మద్య తోపులాట జరిగింది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులపై ఫైర్ అయ్యారు. తనను అడ్డుకుంటున్న పోలీసుల్ని నెట్టివేశారు. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్టీఏ హోంగార్డు కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగినికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగాడు. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్�
జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు...
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనిపై లైంగికదాడి జరిపి...బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది.
ఆమె చెప్పినట్లే చేశాడు. తర్వాత..అసలు విషయం తెలుసుకుని.. లబోదిబోమంటూ..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.
Cat Missing : నా పిల్లిని వెతికి తెచ్చిన వారికి రూ. 30 వేలు ఇస్తానని ఓ మహిళ ప్రకటించారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో ఆమె తీవ్ర కలత చెందారు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ చేశారు. కానీ…వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో…ఓ న
తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ...పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.