Home » Jubilee Hills Result
2016లో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారని ఆయన వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని సీఎం రేవంత్ అన్నార