Jubille Hills Bypoll Result: జూబ్లీహిల్స్‌లో ఘనవిజయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని సీఎం రేవంత్ అన్నారు. అంతేగాక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేసిందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారని, ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
