Home » Judgementall Hai Kya
కంగనా రనౌత్.. ఆమె మంచి నటి అని కొత్తగా చెప్పక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిత్యం వివాదాలతో వార్తల్లో నిలవడం కంగనాకు కొత్తేం కాదు. ఈ బాలీవుడ్ బోల్డ్ క్వీన్ తాజాగా సరికొత్త లుక్‌తో ప్రేక్షకులకు షాకిచ్చింది. కంగన నటించిన ‘జడ్జిమెంటల్ హై �