jumma

    రంజాన్ 2020 : Jumma Mubarak 

    May 1, 2020 / 05:09 AM IST

    రంజాన్ నెల కొనసాగుతోంది. ముస్లిం సోదరులు భక్తి ప్రవత్తులతో కఠిన ఉపవాస దీక్షలతో, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. నియమ, నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో ఎప్పుడూ సందడి సందడిగా ఉండే మార్కెట

10TV Telugu News