-
Home » June 2023
June 2023
Underwater Metro: ఇండియాలో తొలి అండర్ వాటర్ మెట్రో 2023 కల్లా రెడీ
August 10, 2022 / 07:06 AM IST
ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అయిన అండర్‌వాటర్ మెట్రో సర్వీస్ ను జూన్ 2023కల్లా పూర్తి చేయనున్నారు. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని సోమవారం స్పష్టం చేసింది. కోల్‌కతా మీదుగా సాల్ట్ లేక్ నుంచి హౌరాహ్ ప్రయాణించే ఈ మెట్రో రైలు హుగ