Junior C

    దేవుడికి దయలేదు.. చిరంజీవి సర్జా భార్య, కుమారుడికి కరోనా..

    December 8, 2020 / 07:27 PM IST

    Meghana Raj Sarja – Covid Possitive: కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ సర్జా, కుమారుడు జూనియర్ చిరంజీవి సర్జా కరోనా బారినపడ్డారు. వీరితోపాటు మేఘనా రాజ్ తల్లిదండ్రులకు కూడా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మేఘన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా �

10TV Telugu News