Home » Junior college dispute
కడప జిల్లా రాయచోటిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కాగా, మరొకరు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే యువనేత. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. అ�